- Advertisement -
టీఆర్ఎస్ భవన్లో ఈ నెల 4వ తేదీన టీఆర్ఎస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి సీఎం కేసీఆర్ అధ్యక్షతన వహించనున్నారు. ఈ సమావేశానికి పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, జెడ్పీ ఛైర్మన్లు, రాష్ట్ర కార్పొరేషన్ల చైర్మన్లకు, రాష్ట్ర పార్టీ కార్యవర్గ సభ్యులు హాజరు కావాల్సిందిగా ప్రత్యేక ఆహ్వానితులకు ఆహ్వానం పంపించారు. ఈ సమావేశం 4వ తేదీన ఉదయం 11.30 నుంచి సాయంత్రం 4 వరకు జరుగనుండగా.. ఇందులో సీఎం కేసీఆర్ మున్సిపల్ ఎన్నికలపై పార్టీ నేతలతో చర్చించి.. వారికి దిశానిర్దేశం చేయనున్నారు.
- Advertisement -