ఎంపీ రాములుకు సీఎం కేసీఆర్ బర్త్ డే విషెస్…

201
p ramulu
- Advertisement -

ఎంపీ రాములుకు బర్త్ డే విషెస్ తెలిపారు సీఎం కేసీఆర్. మీకు హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు…నిండు నూరేళ్ల ప్రజాసేవలో ఆయురారోగ్యాలతో కొనసాగాలని రాములుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు సీఎం.

- Advertisement -