- Advertisement -
ఇవాళ రాష్ట్రమంత్రి జగదీష్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా సీఎం కేసీఆర్..మంత్రికి పుట్టినరోజు విషెస్ తెలిపారు. నిండు నూరేండ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. ప్రజలకు సేవలందించాలని మనస్ఫూర్తిగా భగవంతుడిని కోరుకుంటున్నాను అని సీఎం కేసీఆర్ తెలిపారు.
- Advertisement -