టీఆర్ఎస్ నేత కూతురు వివాహానికి సీఎం కేసీఆర్..

273
kcr
- Advertisement -

తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ సీనియర్ నేత, టి.ఆర్.ఎస్.కే.వి మాజీ అధ్యక్షులు రూప్ సింగ్ కూతురు వివాహానికి హాజరయ్యారు సీఎం కేసీఆర్. ఈ సందర్భంగా వధూవరులను ఆశీర్వదించారు సీఎం. రవ ముఖ్యమంత్రితో పాటు మంత్రి సత్యవతి రాథోడ్, హరీష్‌ రావు, కొప్పుల ఈశ్వర్, మాజీ మంత్రి పెద్దిరెడ్డి తదితరులు హాజరై నూతన వధూవరులకు దీవెనలు అందించారు.

- Advertisement -