ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమారుడు పెళ్లికి హాజరైన సీఎం కేసీఆర్‌..

167
CM KCR
- Advertisement -

హైదరాబాద్‌లో బుధవారం నాడు జరిగిన కెప్టెన్ వొడితల లక్ష్మీకాంతారావు మనవడు (హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ కుమారుడు) వివాహానికి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు దంపతులు హాజరైయ్యారు. ఈ సందర్భంగా నూతన వధూవరులను సీఎం కేసీఆర్‌ దంపతులు ఆశీర్వదించారు. ఈ వివాహ మహోత్సంలో సీఎం కేసీఆర్‌ కూతురు,ఎమ్మెల్సీ కవిత కూడా ప్రాల్గొన్నారు.

- Advertisement -