శారదాపీఠాదిపతి ఆశీస్సులు అందుకున్న గాయత్రి రవి

112
gayatri ravi
- Advertisement -

విశాఖ శ్రీ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి, ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర స్వామి వారిని హైదరాబాద్ లో కలుసుకుని ఆశీస్సులు అందుకున్న రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర. ఈ సందర్భంగా స్వామి వారికి రవిచంద్ర ఫల పుష్పాలను అందజేసి, ఆశీస్సులు పొందారు. అనంతరం రవిచంద్ర ను శాలువాతో స‌త్క‌రించి, ప్రసాదాలు అందజేశారు.

- Advertisement -