మంత్రి వేముల కుమారుని వివాహానికి హజరైన సీఎం కేసీఆర్‌..

894
- Advertisement -

శుక్రవారం రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కుమారుని వివాహాం జరిగింది. ఈ వివాహానికి సీఎం కేసీఆర్ దంపతులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. అనంతరం ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్ కూతురు వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం కేసీఆర్.ఈ కార్యక్రమంలో సీఎం వెంట మంత్రులు శ్రీనివాస్‌ గౌడ్‌,జగదీష్‌ రెడ్డి,పువ్వాడ అజయ్‌, ఎమ్యెల్యే,పలువురు టీఆర్‌ఎస్‌ నేతలు ఉన్నారు.

- Advertisement -