హుస్నాబాద్ ఎమ్మెల్యే కుమార్తె పెళ్లికి హాజరైన సీఎం కేసీఆర్‌..

246
- Advertisement -

శుక్రవారం మాదాపూర్ లోని నోవాటెల్ కన్వెన్షన్ సెంటర్ లో… రాజ్యసభ సభ్యుడు కెప్టెన్ వి లక్ష్మీకాంతరావు మనుమరాలు (హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితల సతీశ్ కుమార్ – షమిత దంపతుల కూతురు ) వివాహానికి తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు హాజరై, వధూవరులను దీవించారు.

- Advertisement -