- Advertisement -
తెలంగాణ అసెంబ్లీలో సీఎం కేసీఆర్ కీలక ప్రకటన చేశారు. గతంలో రీలిజ్ అయిన కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్షలో కటాఫ్ మార్కులు తగ్గిస్తామని హామీనిచ్చారు. ఇది కేవలం ఎస్సీ, ఎస్టీలకు మాత్రమే వర్తిస్తుందన్నారు. గత కొన్ని రోజులుగా 20శాతం మార్కులు తగ్గించాలని ఎస్సీ, ఎస్టీ మైనార్టీ అభ్యర్థులు ఆందోళన చేస్తున్నారు. తాజాగా అసెంబ్లీలో సీఎం కేసీఆర్ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్ష రాసిన ఎస్సీ, ఎస్టీ అభ్యుర్థులకు ఊరట కలిగించనుంది.
- Advertisement -