సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్న సీఎం..

63

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నివాసంలో సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉదయం 11గంటలకు తాడేపల్లిలోని గోశాలలో నిర్వహించిన సంక్రాంతి వేడుకల్లో ఆయన పాల్గొనున్నారు. ఈ వేడుకల్లో సీఎం వైఎస్‌ జగన్‌ సతీసమేతంగా హజరైయ్యారు. సంప్రదాయ దుస్తుల్లో వేడుకలకు సీఎం హాజరయ్యారు. వేడుకల్లో మంత్రులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపారు సీఎం జగన్‌.