- Advertisement -
రాష్ట్రంలో 20 లక్షల ఇళ్లపై సౌరఫలకాలు ఏర్పాటు చేస్తాం అని తెలిపారు ఏపీ సీఎం చంద్రబాబు. పీఎం సూర్య ఘర్ పథకంలో భాగంగా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఐఐటీ కాన్పూర్‌తో ఇప్పటికే ఒప్పందం చేసుకున్నాం అని తెలిపారు.
ఇందుకోసం నిడమూరులో ఇళ్లపై సౌరవిద్యుత్ ఉత్పత్తికి శ్రీకారం చుట్టాం అని వెల్లడించారు. రాష్ట్రంలో 20 లక్షల ఇళ్లపై సౌరఫలకాలు ఏర్పాటు చేస్తాం అని స్పష్టం చేశారు.
Also Read:హైకోర్టులో కేటీఆర్ లంచ్ మోషన్ పిటిషన్
- Advertisement -