మొక్కలు నాటిన ప్రియ హెగ్దే , శిరీష….

144
gic
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటడం చాలా సంతోషాన్ని ఇచ్చిందని ఆర్టిస్ట్ లు ప్రియ హెగ్దే , శిరీష తెలిపారు. మొక్కలు నాటడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ గారి పిలుపు మేరకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరిస్తూ ఆర్టిస్ట్ లు బంజారాహిల్స్ లో ప్రియ హెగ్దే , మాదాపూర్ లో శిరీష లు మొక్కలు నాటారు.అలాగే 17 తేదీన సీఎం కేసీఆర్ గారి పుట్టినరోజు సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఆధ్వర్యంలో మొదలుపెట్టబోతున్న కోటి వృక్షార్చన కార్యక్రమంలో పాల్గొని ప్రతి ఒక్కరు మొక్కలు నాటి విజయవంతం చేయాల్సింది గా ఆర్టిస్ట్ లు ప్రియ హెగ్దే , శిరీష తెలిపారు.

- Advertisement -