- Advertisement -
మున్సిపల్ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ జోరు మీదుంది. మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్దులు ఏకగ్రీవంగా ఎన్నికవుతున్నారు. టీఆర్ఎస్ కు పోటీగా ఇతర పార్టీ అభ్యర్దులు ఎవరు నామినేషన్ వేయకపోవడంతో ఎకగ్రీవంగా ఎన్నికవుతున్నారు.
తాజాగా నల్లగొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీ మూడో వార్డు లో టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కోమటిరెడ్డి చిన్న వెంకటరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీంతో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్దుల సంబరాలు చేసుకుంటున్నారు.
- Advertisement -