రాజకీయాలకు దూరం..చిరు ప్రకటన!

2
- Advertisement -

బ్రహ్మానందం తన కుమారుడు నటించిన బ్రహ్మఆనందం అనే సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి గెస్ట్ గా వచ్చారు మెగాస్టార్ చిరంజీవి. ఈ సందర్భంగా రాజకీయాల గురించి సంచలన ప్రకటన చేశారు.

తనకు తిరిగి రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం లేదని తెలిపారు. ఈ మధ్య నేను వాళ్ళకి వీళ్ళకి దగ్గరయ్యాను ఫలానా పార్టీలో చేరుతానని అనుకుంటున్నారు కానీ అలాంటిది ఏమీ లేదు.. రాజకీయాల్లోకి వచ్చే ప్రసక్తేలేదన్నారు. రాజకీయాల పరంగా నేను అనుకున్న లక్ష్యాలను, సేవా భావాలను పూర్తి చేయడానికి పవన్ కళ్యాణ్ ఉన్నాడు అని సంచలన కామెంట్ చేశారు చిరు.

స్టేజ్ పైనే బండబూతులు వాడారు. ఇప్పుడు మీమ్స్ లో మొహం పెడతాడు కదండీ.. ఎర్రి $%#%^ మొహం9Obscene Word) పెడతాడు కదా అంటూ కామెంట్ చేసిన నాలుక కరుచుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

- Advertisement -