వీడియో..పవన్‌తో పాటు చిరు

1
- Advertisement -

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొడుకు మార్క్ శంకర్ అగ్నిప్రమాదంలో గాయపడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హుటాహుటిన సింగపూర్‌కు పవన్ బయలుదేరారు. పవన్‌తో పాటు చిరంజీవి, సురేఖ సైతం సింగపూర్‌కు వెళ్లారు.

చిరంజీవి తన షూటింగ్‌లను క్యాన్సిల్ చేసుకొని సింగ‌పూర్ వెళ్లారు. వారు తిరిగి ఎప్పుడు వ‌స్తారు అన్న‌దానిపై క్లారిటీ లేదు. అగ్నిప్ర‌మాదంలో మార్క్ శంకర్‌కు చేతులు, కాళ్లకు గాయాలుకాగా..ఊపిరితిత్తుల్లోకి పొగ వెళ్లింది. వెంటనే స్కూల్ సిబ్బంది ఆస్పత్రికి తరలించ‌గా, అక్క‌డ ప్ర‌త్యేక చికిత్స అందిస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

 

Also Read:గుజ‌రాత్‌లో కాంగ్రెస్ మేథోమధనం

- Advertisement -