చిరు అమ్మకి అనారోగ్యం..వదంతులే!

6
- Advertisement -

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం పలు సినిమా ప్రాజెక్టులలో నటిస్తూనే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో సైతం సక్రియంగా పాల్గొంటున్న విషయం అందరికీ తెలిసిందే.

ఇదిలా ఉంటే, పవన్ కళ్యాణ్ తన తల్లి అంజనాదేవి ఆరోగ్యం క్షీణించిందన్న కారణంతో ఒక కేబినెట్ సమావేశం నుండి అకస్మాత్తుగా బయటకు వచ్చారు అన్న వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.

కానీ, తాజా సమాచారం ప్రకారం, అంజనాదేవి ఆరోగ్యం సంబంధించి వచ్చిన వార్తలు పూర్తిగా అబద్ధం. ఆమె పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నారని, ఆమెకు ఎలాంటి అనారోగ్య సమస్యలూ లేవని మెగాస్టార్ సన్నిహితులు తెలిపారు.

Also Read:విజయోత్సవాలు కాదు..సారీ చెప్పాలి!

- Advertisement -