బాలీవుడ్‌లోకి ‘భోళా శంకర్’!

26
- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి హీరోగా మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం భోళా శంకర్. ఇటీవల రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టింది. ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కగా తమన్నా చిరుతో రొమాన్స్ చేసింది. కీర్తి సురేష్…చిరుకు సోదరిగా నటించింది.

తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం రన్ ఆల్ మోస్ట్ కంప్లీట్ చేసుకుంటూ ఉండగా ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇప్పుడు వైరల్ గా మారింది. ఈ చిత్రం హిందీ వెర్షన్ ని మేకర్స్ అనౌన్స్ చేశారు. హిందీలో కూడా భోళా శంకర్ పేరిట ఈ ఆగస్ట్ 25న రిలీజ్ కానుంది. అయితే ఈ చిత్రం ఎలాంటి స్పందన అందుకుంటుందో చూడాలి. ఈ చిత్రానికి మహతి సాగర్ సంగీతం అందించారు.

Also Read:నల్లపూసల గొలుసు ప్రాముఖ్యత!

- Advertisement -