- Advertisement -
చిరంజీవి-అనిల్ రావిపూడి కాంబోలో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. చిరు కెరీర్లో ఇది 157వ సినిమా కాగా ఈ సినిమాకు ‘మన శంకర వరప్రసాద్ గారు’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు.
ఇవాళ చిరంజీవి బర్త్ డే సందర్భంగా సినిమా టైటిల్‌ను రివీల్ చేశారు. ‘మన శంకర వరప్రసాద్ గారు’ అనే టైటిల్ ఖరారు చేసినట్లు ఇందుకు సంబంధించిన గ్లింప్స్‌ను రిలీజ్ చేశారు దర్శకుడు అనిల్ రావిపూడి.
Also Read:ధవళేశ్వరం బ్యారేజ్ ..రెండో ప్రమాద హెచ్చరిక
- Advertisement -

