ఎవరు గెలిచినా ‘మా’ గెలుపే: చిరు

212
chiru
- Advertisement -

నూతన మా అధ్యక్షుడు మంచు విష్ణుకు మెగాస్టార్ చిరంజీవి శుభాకాంక్షలు తెలిపారు. ట్విట్టర్ ద్వారా విష్ణుకు విషెస్ చెప్పిన చిరు.. ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ శ్రీకాంత్ కి మిగతా విజేతల అందరికీ పేరు పేరునా అభినందనలు శుభాకాంక్షలు. మా నూతన కార్యవర్గం మూవీ ఆర్టిస్టులు అందరి సంక్షేమానికి పాటు పడుతుందని ఆశిస్తున్నానని పేర్కొన్నారు.

మా ఇప్పటికీ ఎప్పటికీ ఒకటే కుటుంబం, ఇందులో ఎవరు గెలిచినా మన కుటుంబం గెలిచినట్టే. ఆ స్పూర్తితోనే ముందుకు సాగుతామని నమ్ముతున్నాను” అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు.

- Advertisement -