మమ్ముట్టికి బర్త్ డే విషెస్ తెలిపిన మెగాస్టార్..

144
chiru
- Advertisement -

మలయాళ అగ్రహీరో మమ్ముట్టి బర్త్ డే సందర్భంగా విషెస్ తెలిపారు మెగాస్టార్ చిరంజీవి.ఈ మేరకు ట్విట్టర్‌లో ట్వీట్ చేసిన మెగాస్టార్…ఈ అద్భుత‌మైన ఇండ‌స్ట్రీలో మీకు స‌హ‌చ‌రుడిగా ఉన్నందుకు గ‌ర్వ‌ప‌డుతున్నాను. ఇన్నేళ్లుగా సినీ ప‌రిశ్ర‌మ‌కు మీరు అందిస్తున్న సేవ‌లు చాలా గొప్ప‌వని పేర్కొన్నారు.

సినీ ప్రేమికులు ఎప్ప‌టికీ వాటిని గుర్తు చేసుకుంటూనే ఉంటారు. ప్రేక్ష‌కుల్లో మీరు ఇలాగే ఎప్ప‌టికీ‌ ఉత్సాహాన్ని పెంచుతూనే ఉంటార‌ని ఆశిస్తున్నానని ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

- Advertisement -