నా నుంచి రాజకీయం దూరం కాలేదు.. చిరు ట్వీట్ వైరల్

53
chiru
- Advertisement -

రాజకీయాలకు గుడ్ బై చెప్పి ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో బిజీగా ఉన్న మెగాస్టార్ చిరంజీవి చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ట్వీట్ లో రాజకీయానికి నేను దూరంగా ఉన్నాను.. నా నుంచి రాజకీయం దూరం కాలేదు అని ఉంది. ఈ డైలాగ్ గాడ్ ఫాదర్ సినిమాలోది అని లూసిఫర్ సినిమా చూసిన వాళ్లకి అర్ధమవుతుంది. ఇలా గాడ్ ఫాదర్ సినిమా నుంచి ఓ డైలాగ్ లీక్ చేసి సినిమాపై మరిన్ని అంచనాలు పెంచేశారు.

వచ్చే ఎన్నికల్లో చిరు కీలక పాత్ర పోషించనున్నారనే ప్రచారం జరుగుతున్న తరుణంలో చిరు చేసిన ట్వీట్ వైరల్‌గా మారింది.

- Advertisement -