మెగాస్టార్ చిరంజీవికి కరోనా పాజిటివ్..

67
chiranjeevi
- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి మళ్లీ కరోనా బారిన పడ్డారు. స్వల్ప లక్షణాలతో కరోనా టెస్టులు చేయించుకోగా పాజిటివ్‌గా తేలిందన్నారు. ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో ఉన్నానని.. గత కొన్ని రోజులుగా నన్ను కలిసిన వారంతా కరోనా టెస్టులు చేయించుకోవాలన్నారు చిరు. త్వరలోనే మీ అందరి మధ్యలోకి వస్తానని చెప్పారు.

ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమాతో బిజీగా ఉన్నారు చిరంజీవి. త్వరలోనే రిలీజ్ డేట్ అనౌన్స్ చేయనుండగా రామ్‌చరణ్ కీలక పాత్ర పోషించారు ఈ చిత్రంలో.

- Advertisement -