ఎన్టీఆర్‌కి భారతరత్న ఇవ్వాలి:చిరంజీవి

154
chiru
- Advertisement -

విశ్వ‌విఖ్యాత న‌ట‌సార్వ‌భౌమ‌ స్వ‌ర్గీయ నంద‌మూరి తార‌క రామారావు 98వ జయంతి సందర్భంగా పలువురు సినీ,రాజకీయ ప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి సైతం ట్విట్ట‌ర్ వేదిక‌గా స్పందించారు.

ప్రముఖ గాయకులు, నవయుగ వైతాళికులు భూపేన్ హజారికా గారికి మరణాంతరం భారతరత్న ఇచ్చినట్లు మ‌న తెలుగు తేజం, దేశం గ‌ర్వించే నాయ‌కుడు నంద‌మూరి తార‌క రామారావుగారికి భార‌త‌రత్న ఇస్తే అది తెలుగు వారంద‌రికీ గ‌ర్వ కార‌ణం. వారి నూర‌వ జ‌న్మ‌దినం ద‌గ్గ‌ర ప‌డుతున్న సంద‌ర్భంగా ఎన్టీఆర్‌గారికి ఈ గౌర‌వం ద‌క్కితే అది తెలుగు వారికి ద‌క్కే గౌర‌వం అన్నారు.

- Advertisement -