బిగ్ న్యూస్‌..త్వరలో పవన్‌తో చిరు మల్టీస్టారర్‌!

95
pawan
- Advertisement -

మోహన్ రాజా దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిన చిత్రం గాఢ్‌ఫాదర్. ఈ సినిమా ఔట్ అండ్ ఔట్ పొలిటికల్ థ్రిల్లర్ మూవీగా తెరకెక్కగా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టింది. ఇప్పటివరకు రూ. 100 కోట్ల వసూళ్లను రాబట్టింది.

ఈ సినిమా సక్సెస్‌ను తెగ ఎంజాయ్ చేస్తున్నారు చిరంజీవి. ఇక ఈ సినిమా సక్సెస్ మీట్‌ సందర్భంగా ఇంటర్వ్యూలో మాట్లాడిన చిరు…పవన్‌తో మల్టీస్టారర్‌కు సంబంధించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

గాడ్‌ఫాదర్ సినిమా చేయడానికి ముఖ్య కారణం రామ్ చరణ్ అని…దర్శకుడు మోహన్ రాజా తెరకెక్కించిన విధానం అద్భుతంగా ఉందని తెలిపారు. మంచి కథ వస్తే, ఖచ్చితంగా చేస్తానని తెలిపి ఫ్యాన్స్‌ను మరింత ఖుష్‌ చెప్పారు.

- Advertisement -