వరంగల్ సభకు తరలిరండి: చింత ప్రభాకర్

10
- Advertisement -

సంగారెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం లో నియోజకవర్గ BRS పార్టీ నాయకులు కార్యకర్తలతో ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ సమావేశం నిర్వహించారు. ఈనెల 27 న వరంగల్ జిల్లా ఎల్కతుర్తి లో జరుగనున్న BRS పార్టీ రజతోత్సవ సభ పై చర్చించారు.

27 న జరిగే BRS పార్టీ చరిత్రాత్మక బహిరంగ సభకు సంగారెడ్డి నియోజకవర్గం నుండి భారీగా ప్రజలు తరలి రావాలని పిలుపునిచ్చారు చింత ప్రభాకర్. ప్రజలు ఇప్పుడు BRS వైపు, KCR వైపు చూస్తున్నారు.. సభకు స్వచ్చందంగా ప్రజలు తరలి రావడానికి సిద్ధంగా ఉన్నారు అన్నారు.

Also Read:బర్డ్ ఫ్లూ.. ఆ గ్రామంలో ఇంటింటి సర్వే!

ప్రజలను వరంగల్ సభకు తీసుకు రావడానికి BRS నియోజకవర్గం నాయకులు సమన్వయం చేయాలని సూచించారు. వరంగల్ బహిరంగ సభ గోడ పత్రికను ఆవిష్కరించారు ఎమ్మెల్యే చింత ప్రభాకర్..

- Advertisement -