- Advertisement -
బాలీవుడ్ నటి నుష్రత్ భరూచ్చా,సోహా అలీ ఖాన్ ప్రధానపాత్రలో తెరకెక్కిన చిత్రం ఛోరీ -2. 2021లో వచ్చిన హారర్ మూవీ ‘ఛోరీ’ సినిమాకు సీక్వెల్‌గా ఈ సినిమా తెరకెక్కుతోంది.
సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా టీజర్‌ను రిలీజ్ చేశారు. ఓ తల్లి తన కూతురును ఎలా కాపాడుకుందనే అంశంతో ఈ సినిమా రూపుదిద్దుకుంది. మరోసారి అదే స్థలం, అదే ప్రమాదం, అదే భయం అంటూ వీక్షకులను భయపెట్టేలా తాజా టీజర్ మొదలైంది. మూఢాచారాల కారణంగా తనువు చాలించిన కొన్ని ఆత్మల ఘోష ఈ టీజర్ లో కనిపిస్తోంది. ఏప్రిల్ 11 నుండి అమెజాన్ ప్రైమ్ లో ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది.
Also Read:ఆధార్ అప్‌డేట్‌కు తప్పని తిప్పలు
- Advertisement -