లారీ డ్రైవర్‌పై చిరుత దాడి..

508
chirutha
- Advertisement -

హైదరాబాద్‌ కాటేదాన్ పరిధిలో చిరుత రోడ్డుపైకి వచ్చి స్ధానిక ప్రజలను భయాందోళనకు గురిచేసిన సంగతి తెలిసిందే. చిరుత కోసం అటవీ శాఖ అధికారులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. రెండు రోజులుగా ప్రయత్నిస్తున్న చిరుత జాడ మాత్రం తెలియరాలేదు.

ఇది ఇలా ఉండగా మైలార్ దేవ్ పల్లి దగ్గర తొలిరోజు చిరుత సంచారానికి సంబంధించిన వీడియో భయపటికి వచ్చింది. కొద్దిసేపు రోడ్డుపై పడుకున్న చిరుత ఆ తర్వాత అక్కడి నుంచి పరుగులు తీసింది. రోడ్డు పక్కన ఉన్న లారీలవైపు దూసుకెళ్లింది. దీంతో డ్రైవర్‌తో పాటు మరోవ్యక్తి లారీ ఎక్కే ప్రయత్నం చేయగా అతడిపై దాడిచేసింది. దీంతో ఓ వ్యక్తికి స్వల్ప గాయాలయ్యాయి.

https://youtu.be/bWlUccxbVks

- Advertisement -