- Advertisement -
మొక్కలు నాటుదాం మన భవిష్యత్తు తరాలకు బంగారు బాటలు వేద్దాం… మనం నాటే ఒక మొక్క మన పిల్లలకు ప్రాణాధారం. రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ విసిరిన గ్రీన్ఇండియా ఛాలెంజ్‌ని స్వీకరించి నేను మొక్కలు నాటి మా సొషల్ మీడియా మిత్రులకు సవాళ్లు విసురుతున్నాను. మీరు మీ ఆఫిస్ మరియు నివాసాలలో మూడు మొక్కలునాటండి అన్నారు తెలంగాణ,ఆంధ్రప్రదేశ్ రాష్ట్రల రజక సంక్షేమ సంఘ అధ్యక్షడు చతరాజు విజయకుమార్. ఈ సందర్భంగా పర్యావరణాన్ని కాపాడుదామని విజయకుమార్ చతరాజు తెలిపారు.
- Advertisement -