- Advertisement -
ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్ 3 ఆగస్టు 5న విజయవంతంగా చంద్రుడి కక్ష్యలోకి దూసుకెళ్లిన సంగతి తెలిసిందే. తాజాగా ఇవాళ స్పేస్‌క్రాఫ్ట్ తీసిన ఫోటోలను ఇస్రో విడుదల చేసింది. చంద్రయాన్-3లో ఉన్న ల్యాండర్ ఇమేజ్ కెమెరాల నుంచి భూమిని తర్వాత చంద్రుడి కక్ష్యలోకి వెళ్లిన తర్వాత చంద్రుడి ఫోటోను కూడా తీసింది.
చంద్రుడి ఫోటోలో క్రాటర్స్ స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎడ్డింగ్టన్, అరిస్టార్‌చస్, పైతాగరస్, ఓసియన్ ప్రొసెల్లరమ్ లాంటి బిల్హాలు ఆ పిక్‌లో కనిపించాయి. చంద్రుడి ఉత్తర ద్రువంలో ఉన్న బిల్వాల్లో.. ప్రొసెల్లరమ్ చాలా పెద్దది. అది సుమారు 2500 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంటుంది. దాదాపు 4 లక్షల చదరపు కిలోమీటర్ల దూరాన్ని కవర్ చేస్తుంది.
Also Read:Independence Day:బాలీవుడ్‌కి ధీటుగా టాలీవుడ్
- Advertisement -