4 ఎంపీ,9 అసెంబ్లీ.. టీడీపీ ఫైనల్ లిస్ట్

25
- Advertisement -

ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసే టీడీపీ అభ్యర్థుల తుది జాబితా విడుదలైంది. అలకపాన్పు ఎక్కిన సీనియర్ నేతలు గంటా శ్రీనివాసరావు, కళా వెంకట్రావులకు చోటు దక్కింది. 17 ఎంపీ స్థానాలకు టీడీపీ పోటీ చేస్తుండగా మిగిలిన నాలుగు స్థానాలు విజయనగరం నుండి – కలిశెట్టి అప్పలనాయుడు, ఒంగోలు – మాగుంట శ్రీనివాసులు రెడ్డి, అనంతపురం -అంబికా లక్ష్మీనారాయణ, కడప – భూపేష్ రెడ్డిలకు టికెట్ ఇచ్చారు చంద్రబాబు.

చీపురుపల్లి నుండి కళా వెంకట్రావు, భీమిలి నుండి గంటా శ్రీనివాసరావు, పాడేరు ఎస్టీ -వెంకటరమేష్ నాయుడు,దర్శి -గొట్టిపాటి లక్ష్మీ,రాజంపేట – సుబ్రమణ్యం,ఆలూరు-వీరభద్రగౌడ్,గుంతకల్ -జయరాం,అనంతపురం అర్బన్ – దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్, కదిరి – కందికుంట వెంకటప్రసాద్‌లకు సీటు కేటాయించారు చంద్రబాబు.

Also Read:బీఆర్ఎస్‌ను వీడను:మాలోతు కవిత

- Advertisement -