Chandrababu:క్వాష్ పిటిషన్ వాయిదా

20
- Advertisement -

ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో టీడీపీ అధినేత చంద్రబాబుకు చుక్కెదురైంది. బాబు క్వాష్ పిటిషన్ పై విచారణను ఈ నెల 19కి, ఇన్నర్ రింగ్ రోడ్డు స్కాంలో ముందస్తు బెయిల్ విచారణ ఈ నెల 19కి వాయిదా వేసింది. సీఐడీ పిటిషన్‌పై ఈ నెల 18వరకు ఎలాంటి విచారణ చేపట్టవద్దని ఏసీబీ కోర్టును ఆదేశించింది.

పిటిషన్‌పై విచారణ సందర్భంగా సీఐడీ కస్టడీకి ఇవ్వద్దని చంద్రబాబు లాయర్లు ఏపీ హైకోర్టును విజ్ఞప్తి చేశారు. ఇందుకు స్పందించిన న్యాయస్థానం.. సోమవారం వరకు కస్టడీకి ఇవ్వొద్దని ఆదేశించింది. పూర్తి వాదనలు వినాల్సి ఉందన్న న్యాయస్థానం… కౌంటర్‌ దాఖలు చేయాలని హైకోర్టును ఆదేశించింది.

Also Read:ఎలాంటి అవినీతి జరగలేదు:డిజైన్ టెక్ ఎండీ వికాస్

- Advertisement -