- Advertisement -
దేశమే ఫస్ట్ అనే నినాదానికి జీవితాంతం పనిచేసిన మహనీయులు వాజ్‌పేయి అని కొనియాడారు ఏపీ సీఎం చంద్రబాబు. ఏపీ అభివృద్ధికి నాడు ఆయన సహకారం తెలుగు జాతి ఎప్పటికీ మర్చిపోదు.. రాజకీయాల్లో హుందాతనానికి నిర్వచనం అటల్ బిహారి వాజపేయి అని కొనియాడారు. మహానేత వాజపేయి వర్థంతి సందర్భంగా నివాళులు అర్పించారు.
వాజ్‍పేయి వర్థంతి సందర్భంగా మంత్రి నారా లోకేష్ నివాళులు అర్పించారు. నమ్మిన సిద్ధాంతం కోసం చివరి వరకు కట్టుబడ్డ గొప్ప వ్యక్తి.. ఆర్థిక, మౌలిక సంస్కరణలతో దేశ రూపురేఖలు మార్చారు అన్నారు.
Also Read:పదవులు మీకే.. పైసలు మీకేనా?
పార్లమెంట్ లోపలా వెలుపలా తనదైన ప్రసంగాలతో వాజ్‍పేయి అందరినీ మంత్రముగ్దులను చేసేవారు..ప్రధానిగా వాజ్‍పేయి సేవలు చిరస్మరణీయం అని కొనియాడారు లోకేష్.
- Advertisement -

