న్యూ ఇయర్ వేడుకల్లో చంద్రబాబు..

21

నూతన సంవత్సరం – 2022 సందర్భంగా ఉండవల్లిలోని నివాసంలో చంద్రబాబుకు వేద పండితులు వేద మంత్రాలతో ఆశీర్వచనం అందించారు. అనంతరం పార్టీ కేంద్ర కార్యాలయంలో నాయకులతో, కార్యకర్తలతో కలిసి న్యూ ఇయర్ వేడుకల్లో చంద్రబాబు పాల్గొన్నారు. నేతలతో కలిసి కేక్ కట్ చేసిన ఆయన అందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. వివిధ ప్రాంతాల నుంచి శుభాకాంక్షలు తెలపడానికి వచ్చిన అభిమానులను చంద్రబాబు కలుసుకున్నారు.