TDP:పాపం చంద్రబాబు

16
- Advertisement -

ఏపీలో టీడీపీని అధికారంలోకి తెచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు చంద్రబాబు. పాణ్యం నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి గౌరు చరితా రెడ్డికి మద్దతుగా ప్రచారం నిర్వహిస్తున్నారు చంద్రబాబు. ఈ సందర్భంగా జగన్ పాలనపై తీవ్ర విమర్శలు చేశారు చంద్రబాబు.

ఈ సందర్భంగా వైసీపీ ఎన్నికల మేనిఫెస్టోను చూపిస్తూ దానిని తగలబెట్టబోయి చేయి కాల్చుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాల్చేస్తున్నా, కాల్చేశా.. చూశారా తమ్ముళ్లు అంటూ ప్రచారం రంథం ఇరువైపులా చూపించగా ఇంతలో మంట చంద్రబాబు చేతివేళ్ల వరకు వచ్చింది. ఆయ వేళ్లకు మంట సెగ తగలడంతో దానిని ప్రచార రథం కుడివైపునకు వదిలేదారు. ఇక చంద్రబాబు చేసిన పని అందరిలో నవ్వు తెప్పించింది.

Also Read:డైరెక్టర్ సుకుమార్ @ 20

- Advertisement -