- Advertisement -
దేశ రాజధాని ఢిల్లీలో చైన్ స్నాచర్లు రెచ్చిపోయారు. ఏకంగా ఎంపీ గొలుసే కొట్టేశారు. ఢిల్లీలో కాంగ్రెస్ ఎంపీ సుధా రామకృష్ణన్ మార్నింగ్ వాక్ చేస్తుండగా ఆమె మెడలోంచి చైన్ కొట్టేసి పరారయ్యాడు ఓ దొంగ.
దీనిపై ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు ఎంపీ సుధా రామకృష్ణన్. తమిళనాడులోని మయిలాదుతురై పార్లమెంటు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు సుధా రామకృష్ణన్.
Also Read:TTD:6 నుండి పవిత్రోత్సవాలు
- Advertisement -

