రైతులతో ముగిసిన కేంద్రం చర్చలు..

37
farmers

కేంద్రం -రైతుల మధ్య జరిగిన చర్చలు ముగిసాయి. జనవరి 4న మరోసారి భేటీ కావాలని నిర్ణయించాయి. కేంద్రం సూత్రప్రాయంగా పలు అంశాలను అంగీకరిస్తున్నాయి. రాజధాని పరిసర ప్రాంతాల్లో వాయు కాలుష్య ఆర్డినెన్స్ లో శిక్ష, జరిమానాల నుంచి రైతులను మినహాయిస్తూ సవరణలు విద్యుత్తు చట్ట సవరణ ముసాయిదా బిల్లులో రైతులు వ్యక్తం చేసిన అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవడానికి కేంద్రం అంగీకరించింది.

మూడు చట్టాలను రద్దు చేయడం, కనీస మద్దతు ధరపై చట్టం తేవడం సాధ్యం కాదని కేంద్రం తేల్చి చెప్పింది.