రామోజీరావు మృతి..ప్రముఖుల సంతాపం

5
- Advertisement -

ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు మృతిపట్ల పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. ఈనాడు గ్రూపు సంస్థల చైర్మన్ రామోజీ రావు మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం ప్రకటించారు.పలు రంగాల్లో వ్యాపారవేత్తగా, మీడియా సంస్థల వ్యస్థాపకుడిగా వారందించిన సేవలను కేసీఆర్ స్మరించుకున్నారు.శోక తప్తులైన వారి కుటుంబసభ్యులకు కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

https://x.com/KChiruTweets/status/1799261046420717821?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1799261046420717821%7Ctwgr%5E687a43a07666d7b959c9111aed594e5538a790c4%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2F10tv.in%2Ftelugu-news%2Ftelangana%2Framoji-rao-passed-away-pm-modi-and-chandrababu-including-celebrities-expressed-condolences-831680.html

రామోజీ ఎవరికీ తలవంచని మేరు పర్వతం దివికేగిందని, ఓం శాంతి అని చెప్పారు మెగాస్టార్ చిరంజీవి. రామోజీరావు మన మధ్యన లేరు అనే వార్త చాలా బాధాకరం…నిన్ను చూడాలని చిత్రంతో నన్ను తెలుగు సినీపరిశ్రమకి పరిచయం చేసినప్పటి జ్ఞాపకాలు ఎప్పటికీ మరువలేనని అన్నారు జూనియర్ ఎన్టీఆర్.
రామోజీ మృతిపట్ల బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌ రెడ్డి సంతాపం తెలిపారు. మీడియా రంగానికి ఆయన చేసిన సేవలు అమూల్యమైనవని చెప్పారు.

https://x.com/ncbn/status/1799271461775102145?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1799271461775102145%7Ctwgr%5E687a43a07666d7b959c9111aed594e5538a790c4%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2F10tv.in%2Ftelugu-news%2Ftelangana%2Framoji-rao-passed-away-pm-modi-and-chandrababu-including-celebrities-expressed-condolences-831680.html

 

 

 

- Advertisement -