కేటీఆర్‌కు బర్త్ డే విషెస్ తెలిపిన ప్రముఖులు..

914
ktr birthday
- Advertisement -

ఈ రోజు తెలంగాణ రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షులు కె టి రామారావు పుట్టినరోజు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ట్విట్టర్‌ వేదికగా పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేశారు. శుభాకాంక్షలు తెలిపిన ప్రముఖుల జాబితా ఇది.

సినీ ప్రముఖులలో దేవి శ్రీ ప్రసాద్, ఎస్.ఎస్ తమన్, వంశీ పైడిపల్లి, సినీ నటులు ప్రియదర్శి, సుధీర్ వర్మ, బ్రహ్మాజీ ,గోపీచంద్ మలినేని, అల్లరి నరేష్, సుధీర్ బాబు, ఉపాసన కొణిదెల,రామ్ చరణ్, దర్శకుడు హరీష్ శంకర్, విజయ్ దేవరకొండ, సీనియర్ నటులు నరేష్, హీరోలు మహేష్ బాబు, అడివి శేష్, సందీప్ కిషన్, తనీష్, మంచు మనోజ్, నితిన్,మధుర శ్రీధర్ రెడ్డి,వెన్నెల కిషోర్, మెహర్ రమేష్ తదితరులు ఉన్నారు. అలాగే క్రీడాప్రముఖులలో.. క్రికెటర్ అంబటి రాయుడు, బాక్సర్ నిక్కర్ జరిగింది, సానియా మీర్జా, వివిఎస్ లక్ష్మణ్, పారుపల్లి కశ్యప్ లు ఉన్నారు

రాజకీయ ప్రముఖులలో మంత్రులు చామకూర మల్లారెడ్డి, ఈటల రాజేందర్, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, వి శ్రీనివాస్ గౌడ మాజీ మంత్రి హరీష్ రావుఎమ్మెల్సీ , శంభీపూర్  రాజు, ఎమ్మెల్యే ఆరూరి రమేష్, మనోహర్ రెడ్డి, కోరుకంటి చందర్, కాలేరు వెంకటేష్ , బొల్లం మల్లయ్య యాదవ్, ఆల వెంకటేశ్వర్ రెడ్డి, బాల్క సుమన్, బేతి సుభాష్రెడ్డి, రసమయి బాలకిషన్, జీవన్ రెడ్డి, అరికెపూడి గాంధీ, క్రాంతి కిరణ్ చంటి, ఎం దివాకర్ రావు,మాజీ మంత్రి జూపల్లి కృష్ణ రావు, మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్, కడియం శ్రీహరి, బి వినోద్ కుమార్,ఎంపీ బీబీ పాటిల్, జోగు రామన్న, విద్యాసాగర్ రావు, రవీంద్ర కుమార్,ఎంపీ సీఎం రమేష్, మాజీ కేంద్రమంత్రి సుజనా చౌదరి జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా తదితరులు ఉన్నారు.

- Advertisement -