- Advertisement -
సీడీఎస్ జనరల్ అనిల్ చౌహాన్ పదవీకాలం పొడిగించింది కేంద్రం. 2026, మే 30 వరకు అనిల్ చౌహాన్ సేవలు కొనసాగుతాయని తెలిపింది. ఇందుకు సంబంధించి నియామకాల కమిటీ ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.
ఈ మేరకు అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది రక్షణ మంత్రిత్వ శాఖ. జనరల్ బిపిన్ రావత్ మరణానంతరం సీడీఎస్‌గా బాధ్యతలు స్వీకరించారు అనిల్ చౌహాన్.
బాలాకోట్ దాడుల సమయంలో డీజీఎంఓగా కీలక పాత్ర పోషించారు చౌహాన్.
Also Read:BB9:ఇమ్యూనిటి పొందిన ఫ్లోరా
- Advertisement -

