భారత్‌లో కొత్త వేరియంట్స్ కేసులు తక్కువ..

122
CCMB Director Rakesh Mishra
- Advertisement -

భారత్‌లో తొలి కరోనా కేసు గతేడాది జనవరి 30న నమోదైందని సీసీఎంబి డైరెక్టర్ రాకేష్ మిశ్రా తెలిపారు. ఈరోజు మీడియాతో మాట్లాడిన ఆయన తొలి కేసు నుంచి కోవిడ్ వైరస్ జన్యుపరమయిన రీసెర్చ్ చేస్తూనే ఉన్నామని అన్నారు. ఇప్పటి వరకు 5వేల రకాల కరోనా వేరియన్స్ పై పరిశోధనలు జరిపాం.. ప్రపంచంలో రెండు కొత్త వేరియంట్స్ ప్రభావం భారత్‌లో తక్కువగా ఉందని వెల్లడించారు.

ఇప్పుడు E484k, n501y రెండు రకాల వైరస్ లు వ్యాప్తి ఎక్కువగా జరుగుతోంది. కొత్త వేరియంట్స్ కేసులు భారత్‌లో తక్కువగా ఉన్నాయి. భారత్‌లో దక్షిణాది రాష్ట్రాల్లో n440k ముటేషన్ వ్యాప్తి ఎక్కువగా ఉంది. వైరస్ వ్యాప్తిపై పరిశోధనలు జరుగుతున్నాయని సీసీఎంబి డైరెక్టర్ రాకేష్ మిశ్రా పేర్కొన్నారు.

- Advertisement -