తెలుగు టైటాన్స్ ఘనవిజయం..

39
- Advertisement -

ఉత్కంఠ భరితంగా సాగిన తెలుగు వారియర్స్ వర్సెస్ పంజాబ్ ది షేర్ మ్యాచ్ లో తెలుగు వారియర్స్ విజయం సాధించారు. తమన్ అద్భుతమైన ఇన్నింగ్స్ తో 106 రన్స్ నీ చేజ్ చేసింది తెలుగు వారియర్స్. మొదటి ఇన్నింగ్స్ లో పంజాబ్ లీడ్ లో ఉన్నప్పటికీ సెకండ్ ఇన్నింగ్స్ లో తెలుగు వారియర్స్ దీటుగా ఆడి ఇన్నింగ్స్ కి రెండు బాళ్లు మిగిలి ఉండగానే మ్యాచ్ గెలిచారు. నైన్ ఆఫ్ ద మ్యాచ్ తమన్ వరించింది. సెకండ్ ఇన్నింగ్స్ తెలుగు వారియర్స్ లో తమన్,అశ్విన్,అఖిల్ బ్యాటింగ్ మ్యాచ్ కే హైలెట్.

Also Read:చింతపండుతో ఉపయోగాలు తెలుసా?

- Advertisement -