కొహ్లీకి టీమ్‌లో స్థానం దక్కకపోవడమేంటీ….
చారిత్రక 500వ టెస్ట్‌ను పురస్కరించుకుని బీసీసీఐ.. మీ డ్రీమ్ టీంను ఎంపిక చేయాలని అభిమానుల్ని కోరింది. దీనికి మంచి స్పందన వచ్చింది. ఇందుకు సంబంధించిన ఫలితాలను సోమవారం నాడు బీసీసీఐ విడుదల చేసింది....
అదరహో…. అశ్విన్
భారత్ క్రికెట్ జట్టు ప్రధాన బలం స్పీన్ బౌలింగే. ఫేస్ త్రయం విఫలమైన ప్రతిసారి...స్పీన్నర్లే మ్యాచ్ విన్నర్లుగా మారి ఎన్నో చరిత్రాత్మక విజయాలను అందించిన సందర్భాలున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే స్పీన్ భారతబలం.అందుకే...
చరిత్రాత్మక టెస్టులో కోహ్లి సేన ఘనవిజయం
చరిత్రాత్మక 500వ టెస్టులో టీమిండియా ఘనవిజయం సాధించి అభిమానులకు మరచిపోలేని జ్ఞాపకాన్ని మిగిల్చింది. కీవిస్‌పై 197 పరుగుల భారీ తేడాతో కోహ్లి సేన విక్టరీ సాధించింది. 434 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిని...
కాన్పూర్ టెస్ట్‌లో కివీస్ టార్గెట్.. 434
న్యూజిలాండ్ తో జరుగుతున్న చారిత్రత్మాక టెస్టులో భారత్‌కు 433 పరుగుల ఆధిక్యత లభించింది. రోహిత్ శర్మ, రవీంద్ర జడేజాలు హాఫ్ సెంచరీ సాధించడంతో భారత్ భారీ స్కోరు దిశగా సాగింది. రోహిత్ 68...
మూడో రోజు కివీస్ బౌలర్లకు ముచ్చెమటలు
కాన్పూర్ లో న్యూజిలాండ్ తో జరుగుతున్న ప్రతిష్ఠాత్మక 500వ టెస్టులో భారత జట్టు పట్టు బిగించింది. కివీస్‌ను 262కు ఆలౌట్ చేసిన టీమిండియా.. మూడో రోజు ఆట ముగిసే సమయానికి స్కోరు 47...
హైదరాబాద్ బిర్యానీ అంటే ఇష్టం…
హైదరాబాద్ బిర్యానీ అంటే తనకు ఇష్టమని టీమిండియా వన్డే కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తెలిపారు. ఎంఎస్ ధోని ఆడియో రిలీజ్ కార్యక్రమంలో పాల్గొన్న ధోని.. యాంకర్ సుమ అడిగిన ప్రశ్నలకు ఆసక్తికర...
కివీస్‌కు స్పిన్ దెబ్బ… 262కు ఆలౌట్
కాన్పూర్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న 500వ టెస్టు మ్యాచ్‌లో భారత స్పిన్ ద్వయం రవిచంద్రన్ అశ్విన్, జడేజాల దెబ్బకు న్యూజిలాండ్ ఆటగాళ్లు బేర్ మన్నారు. భారత తొలి ఇన్నింగ్స్ 318 పరుగులకు బదులుగా,...
పారా విజేతలకు ‘పద్మా’లు
వైకల్యం శరీరానికే కాని సవాళ్లకు కాదని చాటి చెప్పిన ఈ అథ్లెట్ల విజయగాథ కోట్ల మందికి స్ఫూర్తిదాయకం. ఒలింపిక్స్‌లో కనీసం పది పతకాలైనా తెస్తారని భావించిన భారత క్రీడాభిమానుల ఆశలపై మన అథ్లెట్లు...
చరిత్రాత్మక మ్యాచ్‌కి వర్షం అడ్డంకి
కాన్పూర్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టుకి వరణుడు అడ్డంకిగా మారాడు. ఆటముగిసే సమయానికి 47 ఓవర్లలో న్యూజిలాండ్ 152/1 పరుగులతో పటిష్ట స్థితిలో ఉంది. ఓపెనర్ గుప్టిల్ 21 పరుగులు మాత్రమే...
చరిత్రాత్మక టెస్ట్‌లో బ్యాట్స్‌మెన్లు విఫలం..
కాన్పూర్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న చరిత్రాత్మక 500వ టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా బ్యాట్స్‌మెన్ ఆశించిన మేర రాణించలేకపోయారు. భారత్‌కు కీలకమైన ఈ చారీత్రత్మాక టెస్ట్‌లో కివీస్ స్పిన్నర్లు భారత్‌ను కట్టడి చేశారు....