Tuesday, December 3, 2024

క్రీడలు

ఆసీస్‌పై పాకిస్థాన్ ఘన విజయం

ఆస్ట్రేలియాపై ఘన విజయం సాధించింది పాకిస్థాన్. ఆడిలైడ్ వేదికగా జరిగిన రెండో వన్డేలో పాకిస్థాన్ 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆసీస్ విధించిన 164 పరుగుల లక్ష్యాన్ని 26.3 ఓవర్లలోనే చేధించింది....

IPL 2025: రిటెన్షన్ ఆటగాళ్ల లిస్ట్ ఇదే

ఐపీఎల్‌ 2025 మెగా వేలంకు రంగం సిద్ధమైంది. వేలానికి ముందు అన్ని ప్రాంచైజీలు తమ రిటైన్‌ ఆటగాళ్ల లిస్ట్‌ను రిలీజ్ చేశాయి. ఢిల్లీ (రిషబ్‌ పంత్‌), లక్నో (కేఎల్‌ రాహుల్‌), కేకేఆర్‌ (శ్రేయస్‌...

అర్జున్‌ను అభినందించిన సీఎం రేవంత్..

చెస్ క్రీడలో అరుదైన ప్రపంచ స్థాయి మైలురాయిగా 'లైవ్ చెస్ రేటింగ్స్‌లో 2800 పాయింట్ల మార్కు'ను దాటేసిన తెలంగాణ గ్రాండ్ మాస్టర్ అర్జున్ ఎరిగైసి ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందించారు. సెర్బియా...

జయసింహ నేతృత్వంలో ఇండియన్ నేషనల్ మెమరీ ఛాంపియన్‌షిప్‌

స్క్వాడ్రన్ లీడర్ జయసింహ నేతృత్వంలోని ఇండియన్ మెమరీ స్పోర్ట్స్ కౌన్సిల్, వైరల్‌పే ద్వారా sponsor చేయబడిన 15వ ఇండియన్ నేషనల్ మెమరీ ఛాంపియన్‌షిప్‌ను అక్టోబర్ 20, 2024న హైదరాబాద్‌లో విజయవంతంగా నిర్వహించింది. 15వ ఇండియన్...

IND vs NZ:రవీంద్ర సెంచరీ, కివీస్ 402 ఆలౌట్

భారత్‌తో జరుగుతున్న తొలి టెస్టులో న్యూజిలాండ్ 402 పరుగులకు ఆలౌట్ అయింది. చిన్న‌స్వామి స్టేడియంలో మూడో రోజు ర‌చిన్ ర‌వీంద్ర‌(134) సెంచరీతో రాణించగా టిమ్ సౌథీ(65) మెరుపు హాఫ్ సెంచ‌రీతో రాణించాడు. దీంతో...

Ind Vs NZ: టీమిండియా 46 పరుగులకే ఆలౌట్

బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా బ్యాట్స్‌మెన్ ఘోరంగా విఫలమయ్యారు. తొలి రోజు వర్షం కారణంగా ఆట రద్దు కాగా రెండో రోజు టాస్ గెలిచి బ్యాటింగ్...

నితీశ్‌ రెడ్డి అదుర్స్..టీమిండియా గెలుపు

బంగ్లాదేశ్‌తో జరిగిన టీ20 సిరీస్‌ను కైవసం చేసుకుంది టీమిండియా. మూడు టీ20ల సిరీస్‌ను 2-0 తేడాతో దక్కించుకుంది. బుధవారం ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన రెండో టీ20లో 86 పరుగుల తేడాతో...

ఈడీ విచారణకు అజారుద్దీన్‌

ఈడీ విచారణకు హాజరయ్యారు తెలంగాణ కాంగ్రెస్‌ కమిటీ వరింగ్‌ ప్రెసిడెంట్‌, హెచ్‌సీఏ మాజీ అధ్యక్షుడు, మహమ్మద్‌ అజారుద్దీన్‌ . హెచ్‌సీఏలో రూ.20 కోట్ల మోసం వ్యవహారంలో ఇటీవల ఆయనకు ఈడీ నోటీసులు జారీ...

విరాట్ రికార్డును బ్రేక్ చేసిన పాండ్యా..

భారత స్టార్ క్రికెటర్ , ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా అరుదైన ఫీట్ సాధించాడు. ఆదివారం గ్వాలియర్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన టీ20 మ్యాచ్‌లో హార్ధిక్ పాండ్యా అద్భుత ఆటతీరుతో ఆకట్టుకున్నాడు. బౌలింగ్‌లో 4 ఓవ‌ర్ల‌లో...

ఆకాశ్ దీప్..బ్యాక్ టూ బ్యాక్ వికెట్లు

బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో భారత బౌలర్లు అద్భుతంగా రాణిస్తున్నారు. రెండో రోజు తొలి ఇన్నింగ్స్‌లో భోజ‌న విరామ స‌మ‌యానికి బంగ్లాదేశ్ మూడు వికెట్ల న‌ష్టానికి 26 ర‌న్స్ చేసింది. భారత బౌల‌ర్...

తాజా వార్తలు