Tuesday, May 21, 2024

రాజకీయాలు

Politics

Congress:9 మందితో కాంగ్రెస్ జాబితా

ఏపీలో 9 లోక్ సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది కాంగ్రెస్. విజయవాడ నుంచి వల్లూరు భార్గవ్ ,విజయనగరం నుంచి బొబ్బిలి శ్రీను ,శ్రీకాకుళం – పరమేశ్వరరావు,అమలాపురం- జంగా గౌతం,మచిలీపట్నం -గోళ్లు కృష్ణ,ఒంగోలు- ఈడ...

KTR:రైతులంటే ఎందుకంత చిన్నచూపు?

సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ ఎక్స్ వేదికగా సీఎం రేవంత్ రెడ్డిపై ప్రశ్నల వర్షం కురిపించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రైతులంటే మీకు ఎందుకంత చిన్నచూపు అని ప్రశ్నించారు. పంటలు ఎండుతున్నా,...

పార్టీకి నో క్రెడిట్.. ఏంటిది షర్మిల?

ఇటీవల ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఆ వెంటనే వైసీపీ నేతలపై, తన అన్న జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసి ఒక్కసారిగా పొలిటికల్...

రూ.500 వంటగ్యాస్..వారి పరిస్థితి ఏంటి?

తెలంగాణలో రేపు మరో రెండు గ్యారంటీ హామీలను అమలు చేసేందుకు కాంగ్రెస్ సర్కార్ సిద్దమౌతున్న సంగతి తెలిసిందే. గృహలక్ష్మి పథకం కింద రూ.500లకే వంటగ్యాస్, మరియు 200 యూనిట్ల ఉచిత కరెంటు పథకాల...

Harishrao:రాష్ట్రం గొంతెండిపోతోంది

రాష్ట్రం లో తాగునీటి కష్టాలపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు...సీఎం రేవంత్‌ను ట్విట్టర్ ద్వారా ప్రశ్నించారు. రాష్ట్రం గొంతెండిపోతున్నది. గుక్కెడు మంచి నీళ్ళకోసం ప్రజలు రొడ్లెక్కుతున్నారన్నారు. ఖాళీ బిందెలతో ధర్నాలు చేస్తున్నారు....

KTR:ప్రజల మనిషి పజ్జన్న

సికింద్రాబాద్ ప్రజల మనిషి పజ్జన్న అని కొనియాడారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఈ సోషల్ మీడియా ఎక్స్‌లో ట్వీట్ చేసిన కేటీఆర్..2001 నుంచి ఉద్యమ నాయకుడు కేసీఆర్ వెంట నడుస్తూ హైదరాబాద్...

సంక్షేమం.. గట్టెక్కిస్తుందా?

ఏపీలో మరికొద్ది రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలను అధికార వైసీపీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎలాగైనా మరోసారి అధికారంలోకి రావాలని గట్టి పట్టుదలగా ఉంది. పైగా ఈసారి ప్రత్యర్థి పార్టీకి...

KTR:పార్లమెంట్ ఎన్నికల్లో త్రిముఖ పోటీ

రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో త్రిముఖ పోటీ ఉండే అవకాశం ఉందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. పార్టీ ఎమ్మెల్సీలతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 420 హామీల...

ఇంత మోసమా.. ఆరు గ్యారెంటీల్లో 13 హామీలు !

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి దోహదం చేసిన ఆరు గ్యారెంటీల విషయంలో ఆసక్తికరమైన చర్చ తెరపైకి వచ్చింది. ఆరు గ్యారెంటీలలో భాగంగా ఇప్పటికే రెండు గ్యారెంటీలను అమలు చేశామని, మరో రెండు...

కాంగ్రెస్ ది అధికారమా.. అహంకారమా?

సాధారణంగా అధికారంలో ఉన్న పార్టీని ప్రతిపక్ష పార్టీలు ప్రశ్నించడం విమర్శించడం సర్వసాధారణం. కానీ తెలంగాణలో మాత్రం ఈ వ్యవహారం రివర్స్ లో సాగుతోంది. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించని విధంగా...

తాజా వార్తలు