Saturday, January 25, 2025

తాజా వార్తలు

Latest News

ఆస్ట్రేలియా ఓపెన్.. వైదొలిగిన జకోవిచ్

కెరీర్‌లో 25వ గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ను సాధించాలనే లక్ష్యంతో ఉన్న సెర్బియా టెన్నిస్‌ స్టార్‌ నొవాక్‌ జకోవిచ్‌కు గాయం పెద్ద ఇబ్బంది తెచ్చింది. ఆస్ట్రేలియన్ ఓపెన్ 2025 సెమీస్‌ నుండి వైదొలిగాడు నొవాక్ జకోవిచ్. అలెగ్జాండర్‌...

దేవరాజ్‌ను సన్మానించిన తలసాని

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సెక్రెటరీ దేవరాజ్ ను మాజీమంత్రి, సనత్ నగర్ MLA తలసాని శ్రీనివాస్ యాదవ్ సన్మానించారు. త్వరలో జరగనున్న ICC క్రికెట్ టోర్నమెంట్ కు భారత జట్టుకు మేనేజర్ గా నియమితులైన...

బీజేపీ సీఎం పదవి ఆఫర్ చేసింది: సిసోడియా

ఆప్ నేత మనీష్ సిసోడియా సంచలన కామెంట్ చేశారు. తాను తీహార్‌లో ఉన్నప్పుడు బీజేపీ ముఖ్యమంత్రి పదవిని ఆఫర్ చేసింది అని సంచలన కామెంట్ చేశారు. ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో...

లైలా..క్లీన్ ఎంటర్ టైనర్: విశ్వక్‌

మాస్ కా దాస్ విశ్వక్సేన్ అప్ కమింగ్ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ 'లైలా'. రామ్ నారాయణ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి నిర్మించారు. ఈ రోజు...

దేశంలో మరో మంకీపాక్స్ కేసు

దేశంలో మరో మంకీపాక్స్ కేసు నమోదైంది. దుబాయ్ నుండి భారతదేశానికి వచ్చిన ఒక ప్రయాణికుడిలో మంకీ పాక్స్ లక్షణాలు కన్పించాయి. జనవరి 17న, బాధితుడు దుబాయ్ నుండి కర్ణాటక రాష్ట్రంలోని మంగళూరు నగరానికి...

‘సంక్రాంతికి వస్తున్నాం’..ట్రిపుల్ బ్లాక్ బస్టర్

విక్టరీ వెంకటేష్, బ్లాక్ బస్టర్ హిట్ మెషిన్ అనిల్ రావిపూడి, మోస్ట్ సక్సెస్ ఫుల్ బ్యానర్ శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పొంగల్ బ్లాక్ బస్టర్ 'సంక్రాంతికి వస్తున్నాం'. దిల్ రాజు సమర్పణలో శిరీష్ ఈ...

ఫిబ్రవరి 7న చైతూ.. తండేల్

యువ సామ్రాట్ నాగ చైతన్య మోస్ట్ ఎవైటెడ్ లవ్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'తండేల్'. చందూ మొండేటి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మక గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై బన్నీ వాసు నిర్మించారు....

TTD: ముగిసిన అధ్యయనోత్సవాలు

తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి ఆలయంలో గ‌త ఏడాది డిసెంబరు 30వ తేదీ నుండి జరిగిన అధ్యయనోత్సవాలు గురువారం ముగిశాయి. ఈ సందర్భంగా ఆలయంలోని రంగనాయకుల మండపంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారిని వేంచేపు...

అక్రమ వలసదారులపై ట్రంప్ ఉక్కుపాదం

అక్రమ వలసదారులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉక్కుపాదం మోపనున్నారు. ఇమ్మిగ్రేషన్ అణిచివేత, న్యూజెర్సీలో దాడులకు ట్రంప్ ప్రణాళికలు రచిస్తున్నారు. అక్రమ వలసలను నేషనల్ ఎమర్జెన్సీగా అభివర్ణించారు డొనాల్డ్ ట్రంప్. ప్రెసిడెంట్ జాన్ ఎఫ్....

గ్రీన్ ఛాలెంజ్‌లో ఎంపీ రవిచంద్ర

రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర తన పుట్టినరోజు సందర్భంగా హైదరాబాద్ తెలంగాణ భవన్ వద్ద మొక్కలు నాటారు.ఎంపీ రవిచంద్ర గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సహ వ్యవస్థాపకుడు రాఘవ,ప్రతినిధి సతీష్ సహకారంతో తన సన్నిహితులు...

తాజా వార్తలు