యూపీఐలో ఒకేసారి రూ. లక్షలు పంపొచ్చు..
ఆదాయపు పన్ను చెల్లింపులకు సంబంధించి రూ.5 లక్షల వరకు ఒకేసారి UPI (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్)విధానంలో చెల్లించేందుకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(NPCI) అనుమతిని ఇచ్చింది.
ఆదివారం నుంచి ఈ మార్పు అమల్లోకి...
ధరలు పెరిగినా సేవల యొక్క డిమాండ్ తగ్గలే… ఎస్ అండ్ పీ!
భారతదేశం యొక్క సేవల రంగం కొత్త వ్యాపారం మరియు అవుట్‌పుట్ వృద్ధిని మరియు డిమాండ్‌ను మెరుగుపరుస్తుందని రేటింగ్ ఏజెన్సీ ఎస్‌అండ్‌పీ గ్లోబల్ సంస్థ తెలిపింది. భారతదేశం యొక్క వ్యాపార కార్యకలాపాలు 2011 నుండి...
పెట్రోపై జీఎస్టీ మరికొంత కాలం ఆగాలి : తరుణ్ బజాజ్
సోమవారం అసోచామ్ ఆధ్వర్యంలో జరిగిన సదస్సులో కేంద్ర రెవెన్యూశాఖ కార్యదర్శి తరుణ్ బజాజ్ మాట్లాడారు. పెట్రోల్, డీజిల్ సహా చమురు ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తేవాలంటే మరికొంత కాలం ఆగక తప్పదని కేంద్ర...
ఇండిగో ఆలస్యం… వివరణ కొరిన డీజీసీఏ
దేశవ్యాప్తంగా ఇండిగో విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఇందుకు గల కారణాలు తెలియరాలేదు. ఈ విషయంపై డైరెక్టరేట్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) తీవ్రంగా పరిగణించింది. ఇండిగో విమానాలు ఆలస్యంగా ఎందుకు నడుస్తున్నాయో సమాధానం...
అగ్నిపథ్ వీరులకు ఆనంద్ మహీంద్రా ఆఫర్..
దేశంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకంపై నిరసనలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో పలువురు ప్రముఖులు దీనిపై స్పందిస్తున్నారు.. తాజా ఈ పథకంపై ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా ప్రశంసలు కురిపించారు. అగ్నిపథ్‌ను నిరసిస్తూ...
పెరిగిన బంగారం ధరలు..
రెండు రోజులుగా స్థిరంగా ఉంటూ వస్తున్న బంగారం ధరలు ఇవాళ పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం ధర రూ. 110 పెరిగి రూ. 52,200కు చేరగా 22 క్యారెట్ల...
హైదరాబాద్‌లో జెడ్ఎఫ్ సంస్థ కొత్త మొబిలిటీ కేంద్రం..
జర్మనీకి చెందిన జెడ్ఎఫ్ సంస్థ హైదరాబాద్‌లో విస్తరణ ప్రణాళికలు ప్రకటించింది. ఈ మేరకు దావోస్ వేదికగా మంత్రి కేటీఆర్‌తో ఆ సంస్థ ప్రతినిధులు సమావేశమై విస్తరణ ప్రణాళికలపై చర్చించారు. 3 వేల మందికి...
తెలంగాణకు మరో భారీ పెట్టుబడి..
తెలంగాణ రాష్ట్రానికి మరో భారీ పెట్టుబడి దక్కింది. హైదరాబాద్‌లోని జీనోమ్ వ్యాలీలో ప్రపంచ ఫార్మా దిగ్గజం డీఎఫ్ఈ ఫార్మా తన సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చింది. ఈ...
మొబైల్ యూజర్లకు భారీ షాక్..
ప్రముఖ టెలికాం కంపెనీలు మొబైల్ వినియోగదారులకు భారీ షాకివ్వనున్నాయి. భారత్‌లో త్వరలో మొబైల్ వినియోగదారుల ఫోన్ బిల్లులు మోత మోగనున్నాయి. ఇప్పటికే పలు టెలికాం కంపెనీలు ప్రీపెయిడ్ ఛార్జీలను పెంచాయి. ఇప్పుడు మరోసారి...
మళ్లీ పెరిగిన గ్యాస్ ధర..
గ్యాస్ ధర మళ్లీ పెరిగింది. గృహావసరాలకు వినియోగించే గ్యాస్ బండపై రూ.3.50, వాణిజ్య అవసరాలకు వాడే సిలిండర్‌పై రూ.8 వడ్డిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్నది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో వెయ్యి దాటగా తాజా...