రాజుగారి గదికి సీక్వెల్..
ఆట డ్యాన్స్ షోతో పాటు పాపులర్ టీవీ యాంకర్ గా పేరు తెచ్చుకుని సినిమా రంగంలో దర్శకుడిగా రాజుగారి గది వంటి సూపర్ డూపర్ హిట్ సినిమాను రూపొందించిన ఓంకార్, ప్రముక నిర్మాణ...
విచారణ.. ది క్రైమ్
"విశారణై" పేరుతో విడుదలై సంచలన విజయం సాధించడంతోపాటు.. "ఉత్తమ ప్రాంతీయ చిత్రం"గా జాతీయ అవార్డు అందుకున్న తమిళ చిత్రం.. "విచారణ" పేరుతో తెలుగులో విడుదల కానుంది. "ది క్రైమ్" అన్నది ట్యాగ్ లైన్....
చేతన్ భగత్ ఫన్నీ డ్యాన్స్.. నవ్వాల్సిందే !
బీట్ పే బూటీ ఛాలెంజ్ ఇంటర్నెట్‌లో ఎంత హల్ చల్ చేస్తుందో తెలిసిందే. ఫ్లైయింగ్ జాట్ సినిమా ప్రమోషన్‌లో భాగంగా పలువురు సినీ తారలు సోషల్ మీడియా వేదికగా ఈ బీట్ పే...
సెప్టెంబర్ 9న ‘జ్యో అచ్యుతానంద’
నారా రోహిత్, నాగశౌర్య, రెజీనా కసండ్ర హీరో హీరోయిన్లుగా శ్రీనివాస్ అవసరాల దర్శకత్వంలో వారాహి చలన చిత్రం బ్యానర్ పై సాయికొర్రపాటి నిర్మిస్తున్న చిత్రం `జ్యో అచ్యుతానంద`. ఫ్యామిలీ ఎంటర్ టైనర్‌గా రూపొందిన...
తిరుపతికి పవన్ కల్యాణ్
సినీనటుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ ఇవాళ తిరుపతిలో పర్యటించనున్నారు. ఇటీవల హత్యకు గురైన అభిమాని వినోద్ కుటుంబాన్ని ఆయన పరామర్శించనున్నారు. ఓ కార్యక్రమంలో ఇద్దరు హీరోలకు చెందిన అభిమానులు ఘర్షణ పడగా.....
26న బంతిపూల జానకి
రొమాంటిక్ కామెడీ థ్రిల్లర్ గా రూపొందిన ‘బంతిపూల జానకి’ అన్ని వర్గాల ప్రేక్షకులను చక్కగా ఎంటర్‌టైన్ చేస్తుందని, సినిమా చూసిన వాళ్ళంతా ‘భలే ఉందని’ మెచ్చుకొంటారని చిత్ర బృందం ఆశాభావం వ్యక్తం చేసింది....
కోయ భాషలో విజయ్ వర్మ చిత్రం
తెలుగు, తమిళ్, హిందీ భాషలలో నిర్మాతగా, సమర్పకుడిగా, సహ నిర్మాతగా 17 చిత్రాలను అందించిన విజయ్వర్మ పాకలపాటి తన చిరకాల స్వప్నమైన కోయ భాషలో చిత్రం తీసేందుకు శ్రీకారం చుట్టనున్నట్లు తెలియజేశారు. ఇటీవల...
‘అరకు రోడ్‌లో’ సాంగ్ టీజర్
రామ్ శంకర్, నిఖిషా పటేల్ హీరో హీరోయిన్లుగా శేషాద్రి క్రియేషన్స్ పతాకంపై వాసుదేవ్ దర్శకత్వంలో మేకా బాలసుబ్రహ్మణ్యం, బి. భాస్కర్, వేగిరాజు ప్రసాదరాజు, రామేశ్వరి నక్కా లు సంయుక్తంగా నిర్మించిన చిత్రం 'అరకురోడ్‌లో'....
మీడియా నేపథ్యంలో ‘మనలో ఒకడు`
ఆర్పీ పట్నాయక్ నటిస్తూ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన `మనలో ఒకడు` టీజర్ ను బుధవారం హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో మీడియా మొఘల్ రామోజీరావు విడుదల చేశారు. ఈ చిత్రాన్ని యూనిక్రాఫ్ట్ మూవీ...
దసరాకు వస్తోన్న ధృవ
ప్రపంచవ్యాప్తంగా విజయదశమి సందర్బంగా విడుదలవుతున్న మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్, సురేందర్‌రెడ్డి, గీతాఆర్ట్స్ ' ధృవ'
మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్, రకూల్ ప్రీత్ సింగ్ జంటగా, సురేందర్ రెడ్డి దర్శకత్వంలో గీతాఆర్ట్స్ బ్యానర్ లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న '...