డోనాల్డ్ జాన్ ట్రంప్ చూడ్డానికి కార్టూన్ ఫేస్‌లా ఉన్నాడు, ఈయన అమెరికా అధ్యక్షుడేంటి? అని విమర్శించారు. ఎన్నెన్నో కార్టూన్లు కూడా వేశారు. అమెరికా వీధుల్లో అత్యంత జుగుప్సాకరంగా ఆయన నగ్న విగ్రహాల్ని కూడా పెట్టారు ప్రత్యర్థులు. అయితే ట్రంప్ అమెరికా అధ్యక్షడవడం అక్కడి మీడియాకు అస్సలు నచ్చలేదు. ట్రంప్ ఎంత కంపో పెద్ద ఎత్తున కథనాలు రాశాయి. కానీ తానేంటో డోనాల్డ్ ట్రంప్ నిరూపించుకున్నాడు. తన గెలుపుతోనే అందరికీ గట్టి సమాధానం ఇచ్చాడాయన. ఈ గెలుపు ఎంత గొప్పదంటే, అమెరికా అధ్యక్ష ఎన్నికల్లోనే దీన్ని చారిత్రాత్మక గెలుపుగా అభివర్ణిస్తున్నారు. ఆయన హుందాతనానికి ప్రపంచ దేశాలన్నీ సెల్యూట్ చేస్తున్నాయి. రష్యన్లు, చైనీయులు కూడా డోనాల్డ్ ట్రంప్‌కి హేట్సాఫ్ చెప్పాయి. అయితే కొందరు కార్టునిస్టలకు ట్రంప్ గెలవడం నచ్చడం లేదు. అందుకే తమ వింత కార్టూన్లతో ట్రంపు గెలపుపై నిరసన వ్యక్తం చేశారు. ఆ వింత కార్టూన్లు మీరు ఒకసారి చూడండి…