గ్రీన్ ఛాలెంజ్ పాల్గొన్న కేర్ హాస్పిటల్ వైద్య బృందం..

157
gic
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా అంతర్జాతీయ నర్సుల దినోత్సవం పురస్కరించుకుని హైటెక్ సిటీ కేర్ హాస్పిటల్ వైద్యబృందం మొక్కలు నాటారు.

ఈ సందర్భంగా డా.రవి కిరణ్ మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని కోరారు.ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన ఈ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటడం ఆనందంగా ఉందని అన్నారు.ఈ కార్యక్రమంలో ఇంచార్జ్ నర్స్ స్వర్ణ,డా.సత్యనారాయణ హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -