యాద‌గిరిగుట్ట సేవ‌ల‌కు అంత‌ర్జాతీయ గుర్తింపు

7
- Advertisement -

తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రం యాద‌గిరిగుట్ట సేవ‌ల‌కు అంత‌ర్జాతీయ గుర్తింపు లభించింది. ఆలయ నిర్వాహ‌కుల‌ను ప్రశంసిస్తూ లేఖ రాసిన కెనడా ప్ర‌ధాని మార్క్ కార్నీ లేఖ రాశారు.

కెన‌డాలోని ఒట్టావాలో ల‌క్ష్మీన‌ర‌సింహ స్వామి దేవాల‌యంలో భ‌క్తుల‌కు అందుతున్న సేవ‌లపై టెంపుల్ బోర్డును ప్రశంసించారు కెనడా ప్ర‌ధాని మార్క్ కార్నీ. ఈ మేర‌కు యాద‌గిరిగుట్ట దేవాలయానికి చేరింది కెనడా ప్ర‌ధాని లేఖ. ఈ నేపథ్యంలో దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ హ‌ర్షం వ్యక్తం చేశారు.

Also Read:అర్థరాత్రి నుండి ఆరోగ్య శ్రీ సేవలు బంద్!

- Advertisement -